P.R.C. వచ్చిందని బాధ పడుతున్న UGC నిర్భాగ్యులు ఎవరో కాదు ప్రభు త్వ UGC లెక్చరర్లు . విరు చేసిన పాపమల్లా ప్రమోషన్ పొందడం మరియు ఉన్నత అర్హతలను సాధించ డం... ఈ P.R.C. వాళ్ళ UGC లెక్చరర్ల కు సుమారు నెలకు దాదాపు 20,000 నుండి 30,000 వరకు నష్టం వస్తుంది.
నాయకుల పాత్ర ను నిలదీయాలని , ప్రతి కాలేజ్ లోను ప్రతి ప్రాధమిక సభ్యుడు కాలం వెల్ల దిస్తున్నారు.
నాయకుల పాత్ర ను నిలదీయాలని , ప్రతి కాలేజ్ లోను ప్రతి ప్రాధమిక సభ్యుడు కాలం వెల్ల దిస్తున్నారు.
No comments:
Post a Comment