Monday, 23 February 2015

కళ్ళు కాయలు కాచేలా 8 సంవత్సరములనుండి ఎదురు చూస్తున్న ప్రమోటేస్ ....

 ప్రమోటేస్ . మరియు క్వాలిఫైడ్ లెక్చరర్ లు ఎదురు చూస్తున్న ఫిట్మెంట్ రాకపోగా మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్లు  తెలంగాణా  గవర్నమెంట్ అక్కడి వారికి  ఫిట్మెంట్ ఫార్ములా ఇవ్వడం  దానితో పాటు రీ దిజిగ్నేషన్ జి.వో.లు  జారీ చెయ్యడం .
ఎన్నాళ్ళు అనే సందేహం లేకుండా, నాయకులు చెప్పిన దానికి  తల ఊపక తప్పని పరిస్థితి.
నాయకులారా... మేల్కొనండి. మొన్న మొన్నటి వరకు మన తో కలిసి ఉన్నవారికి ఒక జి.వో. మనకు జి.వో.. ఎ అన్యాయాన్ని భరిస్తూ జీవితాలు వెళ్ళబు చ్చు తున్న ప్రాధమిక సబ్యులు ....సహనం  నసించినపుడు  వారిని ఆపే వారు ఉండరు.

No comments:

Post a Comment