Monday, 19 January 2015

అందరూ మారారు కాని మన సాధన మాత్రం మారలేదు.

అందరూ మారారు. కమిషనర్ మారారు, ప్రిన్సిపాల్ సెక్రెటరి మారారు,ప్రభుత్వం మారింది, అసోసియేషన్ సభ్యులు మారారు, కాని మనం సాధించే తీరు తెలంగాణాలోలా మారలేదు.

నాయకుల దృక్పథంలో మార్పు రావాలి, సాధించాలనే పట్టుదల రావాలి. అది ఎప్పుడో... చూద్దాము... కాని ఇంకెన్నాళ్ళు ...





























































No comments:

Post a Comment