మన నాయకుల సాధన చూస్తుంటే ముందుకు వెళుతున్నామా? వెనుకకు వెళుతున్నామా? అనే సందేహం కలుగక మానదు. నాయకులు మొన్న మొన్నటి వరకు ఫిట్ మెంట్ ఫార్ములా ఫైల్ లా డిపార్ట్ మెంట్ వద్ద ఉన్నదని చెప్పి ఇపుడు మాట మారుస్తున్నట్లు గా తేలిసింది. గౌరవ మంత్రి గారిని కలిసి MLC బరిలో ఉన్న చైతన్య రాజు గారి చేత సమస్య ను సానుకులముగా పరిష్కరించు కోవడానికి మాట్లాడించి నట్లు గా చేబుతున్న నాయకులు , ఈరోజు ఫిట్ మెంట్ ఫార్ములా ఫైల్ లా డిపార్ట్ మెంట్ వద్ద లేదని అది ఇంకా హైయర్ ఎడ్యు కేషన్ గౌరవ మంత్రి గారి వద్దకు ఇంకా చేరలేదని, అది గౌరవ మంత్రి గారి ని చేరిన తరువాత ఆయన నుండి లా డిపార్ట్ మెంట్ వద్దకు వెళుతుంద ని ఇప్పుడు చెబుతున్నారు
ఇంకా గౌరవ మంత్రి గారి ని చేరలేదని తెలిసిన తరువాత, ఆ ఫిట్ మెంట్ ఫార్ములా ఫైల్ చివరికి ముక్యమంత్రి గారి ఆమోదానికి ఎప్పుడు వెళుతుందో తెలీని పరిస్థితి. అర్ధం చేసుకొండి.
సాధన చేసే నాయకులకు UGC గురించి అసలు బెంగ లేదు, కారణం వారివి అన్ని STATE SCALES. నాయకులలో కడుపు మంట తేలేసిన వారు ఒక్కరు కుడా లేరు.
ఈ దావాగ్నిని చల్లరుస్తారా? లేక దావనలంలో కొట్టుకు పోతారా?

No comments:
Post a Comment