Saturday, 29 November 2014

ప్ర్రాదమిక సభ్యుల సమస్యలను పట్టించుకోవాలని మన యకులను అ (క )డగాల్సిన అవసరం

నాయకత్వం మారుతున్నప్పటికి, నాయకులు వారి పదవి మీదున్న మమకారం ప్ర్రాదమిక  సభ్యుల పై లేకుండా పోతుంది.  ప్రస్తుతం అందరం నాయకులను అ (క )డగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన సమస్యలు అధికారులకు అవగాహన కలుగడం లెదు. సమస్యలు  అధికారుల అవగాహనారాహిత్యం వల్లనే ఎక్కువ వస్తున్నాయి. నాయకులుగా ఎన్నిక కాగోరువారు ప్ర్రాదమిక  సభ్యుల సమస్యలను పట్టించుకోవాలని,  అధికారులకు సమస్యలను పూర్తి అవగాహనతో వారికి అర్ధం అయ్యేలా వారికి పాఠం చెప్పే విధంగా చెప్పవలసిన భాద్త్యను నాయకులు తీసుకోవాలి.

మేనిఫెస్టో లో గతంలో ఉన్న కొన్ని ముఖ్య సమస్యలు
1. ఫిట్ మెంట్  ఫార్ములా కొరకై పొరాడా లి.
2. 744 జి వో  ను సత్వరమే అమలులోకి వచ్చేలా చూడాలి 2006 ప్రమోటిస్ యొక్క తీవ్రమైన సమస్య
3. CAS  ను సత్వరమే ప్రకటించేలా చెయ్యాలి
4. UGC  SCALES ఈ మధ్య పొందిన వారికి, వారి state service లో 50 % కాక పూర్తి స సేర్విసును cas కు పరిగణించేలా చర్యలను ప్రారంభించాలి
5. MPHIL మరియు Ph.D  లకు ఇంక్రిమెంట్ల విషయంలో స్పష్టతను తీసుకురావాలి. (అంటే గతంలో  MPHIL ఉన్నవారికి  ఇప్పుడు  Ph.D  పూర్తి చేసుకుంటే ఎన్ని ఇంక్రిమెంట్లను ఇవ్వాలి అనే విషయంలో స్పష్టత)
ఇలా మన  ప్ర్రాదమిక  సభ్యుల సమస్యలను పట్టించుకోవాలని మన యకులను నిలదీయ డానికి ఇదే సరయిన సమయం.
మళ్లి  కలుద్దాము. 

No comments:

Post a Comment