Sunday, 30 November 2014

2014 డిసెంబర్ 13,14, తేదీలలో తిరుపతి లో జరిగే రాష్ట్ర యూనియన్ ఎన్నికలలో ఓటు వేయడానికి ప్రాధమిక స భ్యులందరికి అర్హత ఉంది. ప్రాధమిక సభ్యులుగా మీ హక్కును వినియోగించు కొనుటకు లేదా రాష్ట్ర యూనియన్ నాయకులకు మీ దీర్ఘకాల సమస్యలను విన్నవించుకొనుటకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 

No comments:

Post a Comment