Thursday, 2 April 2015

fitment ఫార్ములా పై సరైన ఉదాహరణలు కోరుకొంటున్న లెక్చరర్లు -

Fitment ఫార్ములా పై సరైన  ఉదాహరణలు ఆంద్రప్రదేశ్  కోరుకొంటున్న లెక్చరర్లు
కొత్త fitment ఫార్ములా ఆశాజనకంగా లేకపోయిన ఆంద్రప్రదేశ్ లెక్చరర్లు కనీసం ఉదాహరణలో అయినా సరైన DA RATE  తో ఉదాహరణలు ఇమ్మని కోరుకొంటున్న లెక్చరర్లు.
ఇప్పటికే ఆలస్యం చేసిన ప్రభుత్వం - ఇకనైనా అంటే ఎనిమిది సంవత్సరముల తర్వాత వచ్చిన Fitment ఫార్ములా ను అమలు చేయడానికి, ఇచ్చే ఉదాహరణలను ఇక సమస్యలు లేకుండా ఇమ్మని కోరుకొంటున్నారు..
ముందుగా Fitment ఫార్ములా పై అవగాహన ఉన్న వారితో గాని, Fitment ఫార్ములా వాళ్ళ నష్టం వచ్చిన వారిని సంప్రదించి ఉదాహరణలను ఇమ్మని  కోరుకొంటున్నారు..

No comments:

Post a Comment