నాయకులు కేవలం ఒక సమస్య కే పరిమితమైనట్లు గా కనబడుచున్నది. కేవలం ఫిట్మెంట్ ఫార్ములా కొరకు మాత్రమె పోరాడకూడదు. అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని సమస్యలను సాధించే దిశగా సాగాలి. తెలంగాణా ప్రభుత్వం అప్పుడే సామాజిక సమస్య ను చేదించి assistant professor/associate Professor లుగా లెక్చరర్ లను మార్చడానికి కొత్త జి.వో. ను తీసుకు వచ్చింది. దానిని సంఘం లోని నాయకులే సాధించారని అనడంలో అతిసయోక్తి లేదు.మన వాళ్ళుకుడా సాధించవచ్చు. అటు గా దృష్టి పెట్టడానికి నాయకులు ప్రయత్నించాలి.ప్రతి ప్రాధమిక సభ్యుడు ఇందుకు నడుం బిగించాలి.
it is very nice to see you here sir.
ReplyDeletethank you for sharing valuable information